Trending Now
Wednesday, March 4, 2026

Buy now

Trending Now

పాపికొండల యాత్ర నిలిపివేత‌

జులై 18 అక్షర సవాల్  గోదావరి ఉద్ధృతి.. పాపికొండల యాత్రను నిలిపివేత‌ ఆంధ్ర ప్రదేశ్ ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం ఆవరణలోకి గోదావ‌రి వరదనీరు చేరింది. భక్తుల క్యూలైన్లతో పాటు ఆలయ సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను ఆపేశారు.

Related Articles

Latest Articles