Trending Now
Monday, February 16, 2026

Buy now

Trending Now

పరకాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం 

పరకాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం 

– పరకాల పురపాలక ఛైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్

– ప్రజా సంక్షేమమే మన బాధ్యత

– పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ నారాయణ

పరకాల పిబ్రవరి16, అక్షర సవాల్: పరకాల మున్సిపాలిటీ చైర్మన్ పదవికి బరిలోకి దిగి పోటీ చేసి విజయ పథకాన్ని ఎగురవేసిన అభ్యర్థులను సోమవారం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ నారాయణ పరకాల పురపాలక ఛైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం డాక్టర్ నారాయణ నూతన ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏలాంటి ప్రలోభాలకు లోబడకుండా ప్రజా సంక్షేమమే మన బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

 

Related Articles

Latest Articles