[pj-news-ticker]
Monday, April 13, 2026

Buy now

హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్ నియామకం

 

 

Oplus_131072

హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్ నియామకం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45మంది ఐఏఎస్ ల బదిలీలు

హైదరాబాద్, అక్షర సవాల్ .

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ గా నియామకమయ్యారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో చాహత్ బాజ్‌పాయ్‌ను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ పదవిని అదనపు బాధ్యతలుగా కొనసాగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Latest Articles