Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్..?

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

Hyderabad , Aksharasaval:

4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక.

ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్.

ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.

Related Articles

Latest Articles