[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

నల్లగొండ జిల్లా వాటర్ ట్యాంక్ లో శవం

వాటర్ ట్యాంక్ లో శవం

నల్లగొండ, జూన్ 3( అక్షర సవాల్):

నల్లగొండ మున్సిపాలిటీలో పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో శవం. అదే నీళ్లను గత పది రోజులుగా తాగుతున్న మున్సిపాలిటీలోని పలు వార్డ్ ప్రజలు.
తాగునీరు తేడాగా ఉండడం తో 11 వార్డ్ ప్రజలు వాటర్ సప్లై సిబ్బంది పై ఫైర్
ట్యాంక్ లో వాటర్ ని చెక్ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు … ట్యాక్ లో డెడ్ బాడీ ప్రత్యక్షం
మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం పై మండిపడుతున్న స్థానికులు
నీళ్ల ను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మున్సిపాలిటీ సిబ్బంది అంటూ ఫైర్
గతంలోనూ నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లో దాదాపు 30 కోతులు మరణం … ఆ ఘటన మరువకముందే నల్లగొండ మున్సిపాలిటీ లో మనిషి డెడ్ బాడీ
నీళ్ల ట్యాక్ లో ఉన్నా మృతదేహం హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా గుర్తింపు
గత నెల 24 వ తేదీ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

Related Articles

Latest Articles