Trending Now
Tuesday, January 13, 2026

Buy now

Trending Now

నటుడు నారాయణమూర్తికి అస్వస్థత..?

నటుడు నారాయణమూర్తికి అస్వస్థత..?

 హైదరాబాదు, జూలై 17( అక్షర సవాల్ ): 

సినీ నటుడు,నిర్మాత నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాదు నిమ్స్ ఆస్పత్రిలో డా.బీరప్ప పర్య వేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Related Articles

Latest Articles