Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

కాషాయతీర్థం పుచ్చుకున్న శంకర్ నాయక్

*బిజెపిలో చేరిన శంకర్ నాయక్*. కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు. మహబూబాబాద్, అక్షర సవాల్: డోర్నకల్ నియోజకవర్గం (ఉయ్యాలవాడ) చాంప్లా తండ గ్రామపంచాయతీకి చెందిన ఎస్బిఐ విశ్రాంత ఉద్యోగి గుగులోతు శంకర్ నాయక్ బుధవారము బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జరిగిన బిజెపి పార్టీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమక్షంలో శంకర్ నాయక్ సుమారు 500 మంది తన అనుచరులతో కాషాయం కండువా కప్పుకున్నారు. శంకర్ నాయక్ చేరికతో డోర్నకల్ నియోజకవర్గంలో బిజెపి బలం పుంజుకుంది. శంకర్ నాయక్ సతీమణి గుగులోతు దేవిక గత 13 సంవత్సరాలుగా బిజెపి పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తూ .. ప్రస్తుతము బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. టిడిపి ప్రభుత్వంలో డోర్నకల్ నుండి జడ్పిటిసిగా పోటీచేసి గెలుపొందిన విషయము తెలిసిందే. అలాగే రానున్న రోజుల్లో శంకర్ నాయక్ దంపతులు డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రే స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆర్థికంగా బలమైనటువంటి నేతలు ఎవరు కూడా లేకపోవడంతో రానున్న రోజుల్లో డోర్నకల్ ఇన్చార్జి బాధ్యతలను వీరికి రాష్ట్ర అధిష్టానం అప్పజెప్తున్నట్లుగా సమాచారం. శంకర్ నాయక్ రాకతో డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు యువత 500 మందికి పైగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి లో ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్ తో పాటు గుగులోతు దేవిక సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశించగా ఆనాటి టిడిపి పెద్దలు వేం నరేందర్ రెడ్డి తో పాటు పలువురు నేతలు ఆమెను బుజ్జగించి మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. బలమైన నేత రావడంతో బిజెపి శ్రేణులు సంబరపడుతున్నారు.

బిజెపిలో చేరిన శంకర్ నాయక్

Related Articles

Latest Articles