Trending Now
Wednesday, February 4, 2026

Buy now

Trending Now

రేపు అద్దె బస్సులు బంద్

రేపు అద్దె బస్సులు బంద్…

వరంగల్, పిబ్రవరి 04,అక్షర సవాల్:

ఆర్టీసీ డ్రైవర్ల వేతనాల పెంపు విషయంలో యజమానుల మొండివైఖరిని నిరసిస్తూ గురువారం హనుమకొండ, వరంగల్ 1 & 2 డిపోల అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.నెలకు కనీసం ₹2,600 పెంచాలని డ్రైవర్లు కోరుతుండగా, యజమానులు కేవలం రూ1,400 మాత్రమే పెంచుతామని తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా మాట్లాడినా, యజమానులు దిగిరాకపోవడంతో, రేపు బస్సులను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు ప్రకటించారు.

Related Articles

Latest Articles