ఈద్గాలను సందర్శించిన పోలీస్ బాస్….
వరంగల్ క్రైమ్, అక్షర సవాల్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం హన్మకొండ లోని బొక్కల గడ్డ, పోతన నగర్ ఈద్గాలను ను సందర్శించి రంజాన్ ప్రార్ధనలను సజావుగా జరిగేందుకు పోలీస్ అధికారుల చేపట్టిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో ఏ.ఎస్పీ శుభం,ఏసీపీ నర్సింహా రావు, ఇన్స్ పేక్టర్ లు,ఇతర పోలీస్ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.


