[pj-news-ticker]
Monday, May 18, 2026

Buy now

రెజోనెన్స్ వరంగల్ విద్యార్థినుల సత్తా

రెజోనెన్స్ వరంగల్ విద్యార్థినుల సత్తా

టాప్ ర్యాంకులతో దూసుకెళ్లిన రెజోనెన్స్ విద్యార్థినులు

హన్మకొండ, అక్షర సవాల్ : తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన TGEAPCET-26 ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జేఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ జాతీయ స్థాయి ఫలితాలతో పాటు ఎప్‌సెట్‌లోనూ ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని రెజోనెన్స్ చైర్మన్ శ్రీ లెక్కల రాజిరెడ్డి తెలిపారు.

టాప్ ర్యాంకర్లు:

D. స్మితిక –2611T01229–753వ ర్యాంకు

-Ch. భువనేశ్వరి–2611T01940–878వ ర్యాంకు

D. సంజన–2612T01245–925వ ర్యాంకు

A. రితిక –2624T02134–982వ ర్యాంకు

2026వ సంవత్సరం 291 మంది విద్యార్థులు రాష్ట్రంలోని ఉన్నత శ్రేణి కళాశాలల్లో సీట్లు సాధించడంతో పాటు, 10 వేల లోపు ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 10 కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ విజయోత్సవ కార్యక్రమంలో రెజోనెన్స్ చైర్మన్  లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏవో లెక్కల రమ్య రాజిరెడ్డి, డీన్ బి.ఎస్. గోపాల్ రావు ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Related Articles

Latest Articles