Trending Now
Monday, March 24, 2025

Buy now

Trending Now

గ్యాస్ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలా…?

గ్యాస్ సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలా…?

వాట్సప్‌లో మెసేజ్ పెడితేచాలు…! 

ఆయిల్‌ కంపెనీల వాట్సాప్‌ నంబర్లతో క్షణాల్లో రీఫిల్‌ బుకింగ్‌ ఎలా చేసుకోవాలంటే…

మీరు హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులైతే.. హెచ్‌పీ వాట్సాప్‌ నంబరు 92222 01122లో Bi అని టైప్‌చేసి సెండ్‌ చేయాలి…

ఆ త్వరాత వచ్చే మెనూలో పలురకాల సేవలు వస్తాయి…

వాటిల్లో అవసరమైన ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ‘సువిధ’ ఎంపిక త్వారా కొత్త కనెక్షన్‌, కనెక్షన్‌ తొలగింపు వంటి సేవలు పొందొచ్చు…

అలాగే ఇండేన్‌ కంపెనీ వాట్సప్‌ నెంబర్ 75888 88824, భారత్‌ గ్యాస్‌ వాట్సప్‌ నెంబర్‌ 18002 24344…

Related Articles

Latest Articles