Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

నేడు తెలంగాణ పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు

నేడు తెలంగాణ పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌: జూన్ 03 (Aksharasaval):
తెలంగాణ పాలిసెట్‌ ఫలి తాలు విడుదల య్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

పాలిసెట్‌ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పి స్తారు. మే 24న నిర్వహిం చిన ఈ ప‌రీక్షకు 82,809 మంది హాజరయ్యారు.

Related Articles

Latest Articles