Trending Now
Monday, March 24, 2025

Buy now

Trending Now

ఈజిప్టులో మోడీకి ఘన స్వాగతం : రెండు రోజుల పర్యటన

ఇంటర్నేషనల్ డెస్క్(అక్షర సవాల్):
కైరో – భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టుకు చేరుకున్నారు. కైరో విమానాశ్రయంలో మోడీకి ఆ దేశ ప్రధాని ముస్తఫా ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు మోడీ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు మోడీ నివాళి అర్పించనున్నారు.
అతి పురాన అల్ హకీమ్ మసీదును సందర్శిస్తారు. ఈజిప్టు ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ..కాగా, 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

Related Articles

Latest Articles