హైదరాబాద్ డెస్క్(అక్షర సవాల్):
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ బాస్…!
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్…
వారం పది రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే చాన్స్…80 నుంచి 90 శాతం సిట్టింగులకే అవకాశం…119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించున్న గులాబీ బాస్…సర్వేల ఆధారంగా సీఎం కేసీఆర్ నిర్ణయం…పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్…
8 నుండి 15 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…